సీతాకాలం చర్మ సమస్యలు – ఆయుర్వేద చికిత్స | KR Herbs హైదరాబాద్”

సీతాకాలం లో చర్మం మరియు జుట్టు సమస్యలకు ఆయుర్వేద చికిత్స – KR Herbs హైదరాబాద్"

సీతాకాలం చర్మ సమస్యలు ఆయుర్వేద చికిత్స” సీతాకాలం వచ్చేసరికి వాతావరణం చల్లగా మారుతుంది. ఈ సమయంలో గాలి పొడిగా ఉండటం వలన చర్మం పొడిబారడం, పెదవులు పగలడం, జుట్టు రాలిపోవడం, మోకాలిలో నొప్పులు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. హైదరాబాద్, సెకుందరాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. చర్మం మరియు జుట్టు సమస్యలు ఈ కాలంలో శరీరానికి తగినంత పోషణ లేకపోతే చర్మం పొడిగా మారుతుంది. రక్తసంచారం తగ్గిపోవడం, […]

Call
× How can I help you?